NAPSRI-App

నాప్ శ్రీ మొబైల్ యాప్ (భూసార పరీక్ష కిట్ అనుబంధ యాప్) – వరి పంట కోసం నేలల పోషక సూచిక

పి.బ్రజేంద్ర, బి.శైలజ, వి.మానస, ఆర్. గోబీనాథ్, టి. కపిల్, మంగళ్ దీప్ టుటి, సతేంద్ర మంగ్రోతియా, ఎం.బి.బి.ప్రసాద్ బాబు, ఆర్.మహేంద్ర  కుమార్ మరియు  ఆర్. మీనాక్షి సుందరం 

ఈ నాప్ శ్రీ యాప్, భారతీయ వరి పరిశోధన  సంస్థ వారు రూపొందించిన భూసార పరీక్ష కిట్ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా వరి పంట కి అవసరమయిన పోషకాల ని గణించి, వివిధ దశలలో ఎరువుల మోతాదుల రూపంలో  సిఫార్సులను అందించడం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ యాప్ తెలుగు మరియు ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంది.

For App Link - Click Here

 

 

 

SEARCH